మల్కిపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో “ప్రపంచ పోలియో నిర్మూలన డే “సందర్భముగా పోలియో వ్యాధిపై అవగాహన ర్యాలీ,పోలియో రహిత ప్రపంచాన్ని సాధించడమే రోటరీ ఇంటర్నేషనల్ లక్యమని ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు రోటరీ సంస్థ చేస్తున్న కృషిఎనలేనిదని ప్రపంచంలో ఎవరు పోలియో బారిన పడకుండా ప్రతి సంవత్సరంమిలియన్స్ డాలర్లు హెచ్చించి చిన్నపిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుందని రోటరీ క్లబ్ అధ్యక్షులు గెడ్డం ఫిలిప్ రాజు తెలియజేశారు ప్రపంచ పోలియో డే సందర్భంగా మల్కిపురం వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు జరిగిన కార్యక్రమాలు స్కూల్ నుండి మలికిపురం గాంధీ బొమ్మల సెంటర్ వరకు ప్లాకార్డులతో క్లబ్ సభ్యులు విద్యార్థులతో పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా రోటరీ వాటర్ అండ్ శానిటేషన్ రీజనల్ చైర్ నల్లి శివకుమార్ క్లబ్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ అల్లూరి మధు రామరాజు కార్యదర్శి బందెల సంపత్ కుమార్ రొటేరియన్స్ డాక్టర్ గొల్లజేసురత్నం గెడ్డంతులసి భాస్కరరావు, పీవీవి ప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో “ప్రపంచ పోలియో నిర్మూలన డే కార్యక్రమం