Wednesday, 11 February 2026
  • Home  
  • రైల్వే కోడూరు పట్టణ సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన – అభివృద్ధి చర్యలకు హామీ ఇచ్చిన ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్క రూపానంద్ రెడ్డి
- E-పేపర్

రైల్వే కోడూరు పట్టణ సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన – అభివృద్ధి చర్యలకు హామీ ఇచ్చిన ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్క రూపానంద్ రెడ్డి

రైల్వే కోడూరు నియోజకవర్గం:– *రైల్వే కోడూరు పట్టణ సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన – అభివృద్ధి చర్యలకు హామీ ఇచ్చిన ఇంచార్జ్; kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి *వర్షాలకు అస్సలు రోడ్లు లేక అవస్థలు పడుతున్న ప్రాంతాలను స్వయంగా వెళ్లి పరిశీలించిన ముక్కా రూపానంద రెడ్డి త్వరలో పరిష్కారం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.* . *గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక, రోడ్డు వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను ముక్కా రూపానంద రెడ్డి వెంటనే పరిష్కారం అందిస్తామన్న హామీ ఇచ్చారు.* *రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టిసారించిన టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఈ రోజు కోడూరు పట్టణ పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.* వారు రోడ్డు వసతి, భూగర్భ డ్రైనేజ్, మంచినీటి సమస్యలు వంటి అంశాలపై స్థానికులు చేసిన విన్నపాలను పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అవసరాలను గమనించిన నేత , అనంతరం ఆ ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ సమస్యలను ప్రభుత్వానికి నివేదించి తగిన అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. *ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ –* “ప్రతి సమస్యపై సత్వర స్పందన ఇవ్వడమే మా బాధ్యత. ప్రజల అభిప్రాయాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి కుటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని ” తెలిపారు. ఈ పర్యటనలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలొచ్చేలా స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేశారు.

రైల్వే కోడూరు నియోజకవర్గం:–

*రైల్వే కోడూరు పట్టణ సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన – అభివృద్ధి చర్యలకు హామీ ఇచ్చిన ఇంచార్జ్; kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి

*వర్షాలకు అస్సలు రోడ్లు లేక అవస్థలు పడుతున్న ప్రాంతాలను స్వయంగా వెళ్లి పరిశీలించిన ముక్కా రూపానంద రెడ్డి త్వరలో పరిష్కారం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.* .

*గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక, రోడ్డు వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను ముక్కా రూపానంద రెడ్డి వెంటనే పరిష్కారం అందిస్తామన్న హామీ ఇచ్చారు.*

*రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టిసారించిన టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఈ రోజు కోడూరు పట్టణ పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.*

వారు రోడ్డు వసతి, భూగర్భ డ్రైనేజ్, మంచినీటి సమస్యలు వంటి అంశాలపై స్థానికులు చేసిన విన్నపాలను పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అవసరాలను గమనించిన నేత , అనంతరం ఆ ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ సమస్యలను ప్రభుత్వానికి నివేదించి తగిన అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు.

*ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ –* “ప్రతి సమస్యపై సత్వర స్పందన ఇవ్వడమే మా బాధ్యత. ప్రజల అభిప్రాయాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి కుటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని ” తెలిపారు.
ఈ పర్యటనలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలొచ్చేలా స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేశారు.

1 Comment

  1. Dhanunjay

    July 21, 2025

    good post

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.