రాయలసీమలో ప్రత్యేక స్థానం, చారిత్రాత్మక, విశిష్టత గల ప్రదేశంగా ఉంటున్న కోవెలకుంట్లలో రైలు బండి ఆగేందుకు కృషి చేసిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే జోనల్ వినియోగదారుల కన్సట్లేట్ మెంబర్ ఎ. వెంకట రంగయ్య అన్నారు కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ ను వెంకటరంగయ్య సందర్శించి, కోవెలకుంట్ల
రైల్వే స్టేషన్ మాస్టర్ పంకజ్ కుమార్ తో సమావేశమయ్యి గుంటూరు – తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు ఆగడంతో రైలుకు స్వాగతం పలికి ఇందుకు కృషి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి రైలు ప్రయాణికుల పక్షాన అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ పరిశీలించి, స్టేషన్ ఆవరణలోని రైలు ప్రయాణికులతో మాట్లాడుతూ
కోయిలకుంట్ల రైల్వే స్టేషన్ లో కనీస సౌకర్యాలు కల్పించాలి,
గుంటూరు _ నంద్యాల _ తిరుపతి ట్రైన్ కు (17261/17262) స్టాప్ ను ఎంపీ శబరి సహకారంతో పునరుద్ధరించారన్నారు. వారాంతపు స్పెషల్ ట్రైన్ నాందేడ్ _ చర్లపల్లి _తిరుపతి_ధర్మవరం
(07189/07190) రైళ్లకు కోవెలకుంట్ల లో స్టాప్ ఏర్పాటు చేశామన్నారు.
ISO ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ఫెసిలిటి అందించాలి
ప్రయాణికులకు లిఫ్ట్ సౌకర్యం కలిగించాలి
కోవెలకుంట్ల పట్టణం నుంచి రైల్వే స్టేషన్ పోయే మార్గంలో కొత్త రోడ్డు ను ఏర్పాటు చేయాలని, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని,
కోయిలకుంట్ల , బనగానపల్లి లలో రైలు టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, స్టేషన్ లో ట్రైన్ నేమ్ డిజిటల్ డిస్ప్లే బోర్డు లు, బోగీల వరుస క్రమం బోర్డులు ఏర్పాటు చేయాలని,
ఉదయం పూట డెమో ట్రైన్ లో టాయిలెట్ ఫెసిలిటీ ఉన్న బోగీలు ఏర్పాటు చేయాలని,
ముఖ్యంగా మహిళల, చిన్న పిల్లలు , సీనియర్ సిటిజన్ ల కొరకు పగటి పూట రేణిగుంట నుంచి నంద్యాల _ రేణిగుంట నూతన మేమూ ట్రైన్ ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుకొంటున్నారని రైలు ప్రయాణికుల సలహాలు, సూచనలు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పనిచేస్తానని వెంకటరంగయ్య తెలిపారు

రైలు ఆగేందుకు కృషి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ప్రత్యేక కృతజ్ఞతలు
రాయలసీమలో ప్రత్యేక స్థానం, చారిత్రాత్మక, విశిష్టత గల ప్రదేశంగా ఉంటున్న కోవెలకుంట్లలో రైలు బండి ఆగేందుకు కృషి చేసిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే జోనల్ వినియోగదారుల కన్సట్లేట్ మెంబర్ ఎ. వెంకట రంగయ్య అన్నారు కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ ను వెంకటరంగయ్య సందర్శించి, కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ మాస్టర్ పంకజ్ కుమార్ తో సమావేశమయ్యి గుంటూరు – తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు ఆగడంతో రైలుకు స్వాగతం పలికి ఇందుకు కృషి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి రైలు ప్రయాణికుల పక్షాన అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ పరిశీలించి, స్టేషన్ ఆవరణలోని రైలు ప్రయాణికులతో మాట్లాడుతూ కోయిలకుంట్ల రైల్వే స్టేషన్ లో కనీస సౌకర్యాలు కల్పించాలి, గుంటూరు _ నంద్యాల _ తిరుపతి ట్రైన్ కు (17261/17262) స్టాప్ ను ఎంపీ శబరి సహకారంతో పునరుద్ధరించారన్నారు. వారాంతపు స్పెషల్ ట్రైన్ నాందేడ్ _ చర్లపల్లి _తిరుపతి_ధర్మవరం (07189/07190) రైళ్లకు కోవెలకుంట్ల లో స్టాప్ ఏర్పాటు చేశామన్నారు. ISO ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ఫెసిలిటి అందించాలి ప్రయాణికులకు లిఫ్ట్ సౌకర్యం కలిగించాలి కోవెలకుంట్ల పట్టణం నుంచి రైల్వే స్టేషన్ పోయే మార్గంలో కొత్త రోడ్డు ను ఏర్పాటు చేయాలని, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని, కోయిలకుంట్ల , బనగానపల్లి లలో రైలు టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, స్టేషన్ లో ట్రైన్ నేమ్ డిజిటల్ డిస్ప్లే బోర్డు లు, బోగీల వరుస క్రమం బోర్డులు ఏర్పాటు చేయాలని, ఉదయం పూట డెమో ట్రైన్ లో టాయిలెట్ ఫెసిలిటీ ఉన్న బోగీలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మహిళల, చిన్న పిల్లలు , సీనియర్ సిటిజన్ ల కొరకు పగటి పూట రేణిగుంట నుంచి నంద్యాల _ రేణిగుంట నూతన మేమూ ట్రైన్ ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుకొంటున్నారని రైలు ప్రయాణికుల సలహాలు, సూచనలు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పనిచేస్తానని వెంకటరంగయ్య తెలిపారు

