సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
X ఖాతాలో షేర్ చేయబడిన వీడియోలో ఒక వృద్ధురాలి అమాయకత్వం వైరల్ అవుతోంది.
రైలులో ప్రయాణిస్తున్న ఆ బామ్మ, తన దగ్గరకు వచ్చిన టికెట్ కలెక్టర్ (TC)కి టికెట్కు బదులుగా ఆధార్ కార్డును చూపించింది.
బస్సులో ఆధార్ చూపిస్తే ఉచిత ప్రయాణం లభించినట్లే రైలులో కూడా లభిస్తుందని ఆమె భావించింది.
దీనిని గమనించిన TC నవ్వుతూ ఆమెకు వివరించి,
ఆధార్ కార్డును తిరిగి ఇచ్చేశాడు.
రైలులో ఓ వృద్ధురాలి అమాయకత్వం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. X ఖాతాలో షేర్ అయిన ఈ హృదయ స్పర్శించే వీడియో నెటిజన్లను ముద్దుపడేస్తోంది.


