Saturday, 11 April 2026
  • Home  
  • రైతు విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టిన మనుబోలు నాయకులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతు విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టిన మనుబోలు నాయకులు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 11( మల్లికార్జున్ రావు పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు సూరపనేని కిషోర్ నాయుడు, ముంగర వెంకటరమణారెడ్డి రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీలుగా నియమితులైన సందర్భంగా స్థానికంగా హర్షం వ్యక్తమైంది. మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో ఈ నియామకాలు జరగడం గమనార్హం. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.