పున్నమి ప్రతి నిధి
కర్ణాటక రాష్ట్రం రాయచూర్ రూరల్ కురుమూరు రాంపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి రైతులు , రైతు కూలీలతో చర్చించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన 11 సంవత్సరాల నరేంద్ర మోడీ సువర్ణ పరిపాలన ,అవినీతిరహిత పరిపాలన గురించి వారికి వివరించి వారి కష్టసుఖాలను తెలుసుకొన్న జాతీయ నాయకులు తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సహా ఇంచార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి

రైతు కూలీలతో పొంగులేటి మాట మంతి
పున్నమి ప్రతి నిధి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ రూరల్ కురుమూరు రాంపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి రైతులు , రైతు కూలీలతో చర్చించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన 11 సంవత్సరాల నరేంద్ర మోడీ సువర్ణ పరిపాలన ,అవినీతిరహిత పరిపాలన గురించి వారికి వివరించి వారి కష్టసుఖాలను తెలుసుకొన్న జాతీయ నాయకులు తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సహా ఇంచార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి