Tuesday, 24 March 2026
  • Home  
  • రైతుల సంక్షేమమే మా బలం
- తెలంగాణ

రైతుల సంక్షేమమే మా బలం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో సర్పంచ్ గారైన చీటీ సునీత వెంకట నర్సింగా రావు గారు పశు పోషకులను దృష్టిలో ఉంచుకొని మేకలకు అవసరమైన నట్టలమందును ఈరోజు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పశుపోషకులు ఆర్థికపరంగా మెరుగవుతారు అని వారు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని వారు అన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామంలో కొనసాగిస్తామని ప్రజలకు వారు మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులైన కాసులవాద శ్రీనివాస్ గారు రైతు మందాటి ఎల్లం మరియు గ్రామ ప్రజలు పశుపోషకులు వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం
గూడూరు గ్రామంలో సర్పంచ్ గారైన చీటీ సునీత వెంకట నర్సింగా రావు గారు పశు పోషకులను దృష్టిలో ఉంచుకొని మేకలకు అవసరమైన నట్టలమందును ఈరోజు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పశుపోషకులు ఆర్థికపరంగా మెరుగవుతారు అని వారు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని వారు అన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామంలో కొనసాగిస్తామని ప్రజలకు వారు మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులైన కాసులవాద శ్రీనివాస్ గారు రైతు మందాటి ఎల్లం మరియు గ్రామ ప్రజలు పశుపోషకులు వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.