రైతుల పక్షాన ఉండేది కేవలం ప్రజా ప్రభుత్వం మాత్రమే
————————————————————–
జనగామ, అక్టోబర్06,పున్నమి న్యూస్:
జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ సీజన్లో ఐకెపి సెంటర్లు రెండు నిర్వహించాలని గౌరవ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ను కోరిన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
బనుక శివరాజ్ యాదవ్,
శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ జనగామలో రైతులకు మేము నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి రైతుకు అండగా ఉంటున్నాము అని అన్నారు.
అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ధరలు తక్కువ ఉన్నందున ప్రైవేటు వ్యాపారస్తులు రైతులకు తక్కువ ధరలో కొనుగోలు చేయడం జరుగుతుంది అని అన్నారు .
కావున రైతులకు ఇబ్బందులు రాకుండా ఈ ప్రజా ప్రభుత్వం లో రైతులకు మద్దతు ధర పొందాలని ఉద్దేశంతో తొందరలో రెండు ఐకెపి సెంటర్లు(కొనుగోలు కేంద్రం లు) నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగిందని అన్నారు.జిల్లా కలెక్టర్ వెంటనే సానుకులంగా స్పందించి జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో రెండు ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేయుటకు సంబంధిత అధికారులకు చర్యలు చేపట్ట వలసింది గా ఆదేశించారు,
కావున తొందర్లో రైతులకు మద్దతు ధరలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ బెన్సీ లోమ్,DRDO PD వసంత, ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్,సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల పక్షాన ఉండేది కేవలం ప్రజా ప్రభుత్వం మాత్రమే:బంక శివరాజ్ జనగామ మార్కెట్ చైర్మన్
రైతుల పక్షాన ఉండేది కేవలం ప్రజా ప్రభుత్వం మాత్రమే ————————————————————– జనగామ, అక్టోబర్06,పున్నమి న్యూస్: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ సీజన్లో ఐకెపి సెంటర్లు రెండు నిర్వహించాలని గౌరవ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ను కోరిన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ జనగామలో రైతులకు మేము నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి రైతుకు అండగా ఉంటున్నాము అని అన్నారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ధరలు తక్కువ ఉన్నందున ప్రైవేటు వ్యాపారస్తులు రైతులకు తక్కువ ధరలో కొనుగోలు చేయడం జరుగుతుంది అని అన్నారు . కావున రైతులకు ఇబ్బందులు రాకుండా ఈ ప్రజా ప్రభుత్వం లో రైతులకు మద్దతు ధర పొందాలని ఉద్దేశంతో తొందరలో రెండు ఐకెపి సెంటర్లు(కొనుగోలు కేంద్రం లు) నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగిందని అన్నారు.జిల్లా కలెక్టర్ వెంటనే సానుకులంగా స్పందించి జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో రెండు ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేయుటకు సంబంధిత అధికారులకు చర్యలు చేపట్ట వలసింది గా ఆదేశించారు, కావున తొందర్లో రైతులకు మద్దతు ధరలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ బెన్సీ లోమ్,DRDO PD వసంత, ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్,సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

