పున్నమి ప్రతినిధి
దుర్గేష్ ఆలంపల్లి
9640204826
రైతులు తాగుబోతులు !
తాగొచ్చి.. నా కాన్వాయ్‌కి అడ్డు పడతారా ? అంటూ రైతులపై రెచ్చిపోయిన మంత్రి సీతక్క
బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని అడిగిన పాపానికి రైతులపై అక్రమ కేసులు
మంత్రి సీతక్క కాన్వాయ్‌ను రామారెడ్డి కొనుగోలు కేంద్రం వద్ద అడ్డుకున్న రైతులు
సకాలంలో బోనస్, రైతు భరోసా ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని రైతుల విన్నపం
సమస్యలు వివరిస్తున్న రైతులపై ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
అసలు మీరంతా రైతులేనా ? తాగి వచ్చారా ? అంటూ పోలీసులతో రైతులపై దాడి
మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన
రైతులు తాగుబోతులు ! తాగొచ్చి.. నా కాన్వాయ్‌కి అడ్డు పడతారా ? అంటూ రైతులపై రెచ్చిపోయిన మంత్రి సీతక్క
పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 రైతులు తాగుబోతులు ! తాగొచ్చి.. నా కాన్వాయ్‌కి అడ్డు పడతారా ? అంటూ రైతులపై రెచ్చిపోయిన మంత్రి సీతక్క బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని అడిగిన పాపానికి రైతులపై అక్రమ కేసులు మంత్రి సీతక్క కాన్వాయ్‌ను రామారెడ్డి కొనుగోలు కేంద్రం వద్ద అడ్డుకున్న రైతులు సకాలంలో బోనస్, రైతు భరోసా ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని రైతుల విన్నపం సమస్యలు వివరిస్తున్న రైతులపై ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క అసలు మీరంతా రైతులేనా ? తాగి వచ్చారా ? అంటూ పోలీసులతో రైతులపై దాడి మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన

