*తేది:30-10-2025*
*పాలకుర్తి*
*రైతులను పంట నష్టం ఇప్పించడంలో ఎమ్మెల్యే చొరవ చూపాలి బీరెల్లి రవివర్మ పాలకుర్తి మండల BRS పార్టీ మండల సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు
గత 24 గంటలగా మంథా తుఫాన్ ప్రభావం తో ఏర్పడిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకి నష్ట పరిహారం అందేలా ఎమ్మెల్యే చొరవ చూపాలని BRS పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము


