Sunday, 7 December 2025
  • Home  
  • రైతులకు మట్టి నమూనా పరీక్షల పత్రాలు అందజేత
- కామారెడ్డి

రైతులకు మట్టి నమూనా పరీక్షల పత్రాలు అందజేత

రామారెడ్డి (నవంబర్ 4): (పున్నమి ప్రతినిధి ) : రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రం వ్యాప్తంగా భూసార పరీక్షల పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో బాగంగా కా మారెడ్డి జిల్లతో పాటు ప్రతి రైతు వేధికలలో వివిధ మండల కేంద్రంలో గత సంవత్సరం సేకరించిన 3,184 మట్టి నమూనాలకు సంబంధించిన భూసా ర పరీక్ష పత్రాల పంపిణీనిని రామారెడ్డి మండల కేంద్రంలో ప్రారంభించారు.రైతులకు భూసార పరీక్ష పత్రాలను అందజేశారు. జిల్లా వ్యవసాయ అధికా రి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “భూసార పరీక్షలు పంటల సాగు పద్ధతులను మెరుగుపరచడంలో అత్యంత ముఖ్యమైనవి. ఈ పత్రాల ఆధారంగా రైతులు తమ భూమి ఉత్పాదకతను గుర్తించి, తగిన సాగు విధానాలను అనుసరించవచ్చు. ప్రభు త్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాల సహకరి స్తోందని ఏడీఏ ఎల్లారెడ్డి సుధా మాధురి చెప్పారు, “భూసార పరీక్ష పత్రాలు రైతులకు పంటల విష యంలో స్పష్టమైన మార్గదర్శకత్వం ఇస్తున్నాయని అన్నారు. దీని వల్ల పంట దిగుబడులు పెరిగినట్టు మనం ఇప్పటికే గమనిస్తున్నామని మండల వ్యవ సాయ అధికారి భాను శ్రీ చెప్పారు, ఈ పత్రాల పంపిణీతో పాటు, భూమి నిర్వహణపై సాంకేతిక సహాయం అందిస్తూ, రైతులకు చక్కటి గైడెన్స్ అందించనున్నామని అన్నారు.”వ్యవసాయ విస్తర ణ అధికారి బి రాకేష్ మాట్లాడుతూ, “రైతులు ఈ పత్రాలను ఉపయోగించి మట్టి స్థితిని తెలుసుకుని, రసాయన ప్రాసెస్ తగ్గించి, పర్యావరణానికి అను కూలమైన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తా రని ఆశిస్తున్నామనిచెప్పారు. రైతులు మాట్లాడు తూ, ఈ పత్రాలు మా పంటల వృద్ధికి మాకు గొప్ప సాయం. ముందుగానే మా భూమి అవసరాలను అర్థం చేసుకుని పంటలు సాగించగలగడం వల్ల దిగుబడి మెరుగవుతుంది” అని అభిప్రాయపడ్డా రు.ఈ కార్యక్రమం రైతుల సంక్షేమానికి మైలురా యి రూపం వలె నిలవాలని స్థానికులు భావిస్తున్నా రు. ఇకపై ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృ తంగా నిర్వహించాలని కోరుతున్నారు.

రామారెడ్డి (నవంబర్ 4): (పున్నమి ప్రతినిధి ) :

రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రం వ్యాప్తంగా భూసార పరీక్షల పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో బాగంగా కా మారెడ్డి జిల్లతో పాటు ప్రతి రైతు వేధికలలో వివిధ మండల కేంద్రంలో గత సంవత్సరం సేకరించిన 3,184 మట్టి నమూనాలకు సంబంధించిన భూసా ర పరీక్ష పత్రాల పంపిణీనిని రామారెడ్డి మండల కేంద్రంలో ప్రారంభించారు.రైతులకు భూసార పరీక్ష పత్రాలను అందజేశారు. జిల్లా వ్యవసాయ అధికా రి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “భూసార పరీక్షలు పంటల సాగు పద్ధతులను మెరుగుపరచడంలో అత్యంత ముఖ్యమైనవి. ఈ పత్రాల ఆధారంగా రైతులు తమ భూమి ఉత్పాదకతను గుర్తించి, తగిన సాగు విధానాలను అనుసరించవచ్చు. ప్రభు త్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాల సహకరి స్తోందని ఏడీఏ ఎల్లారెడ్డి సుధా మాధురి చెప్పారు, “భూసార పరీక్ష పత్రాలు రైతులకు పంటల విష యంలో స్పష్టమైన మార్గదర్శకత్వం ఇస్తున్నాయని అన్నారు. దీని వల్ల పంట దిగుబడులు పెరిగినట్టు మనం ఇప్పటికే గమనిస్తున్నామని మండల వ్యవ సాయ అధికారి భాను శ్రీ చెప్పారు, ఈ పత్రాల పంపిణీతో పాటు, భూమి నిర్వహణపై సాంకేతిక సహాయం అందిస్తూ, రైతులకు చక్కటి గైడెన్స్ అందించనున్నామని అన్నారు.”వ్యవసాయ విస్తర ణ అధికారి బి రాకేష్ మాట్లాడుతూ, “రైతులు ఈ పత్రాలను ఉపయోగించి మట్టి స్థితిని తెలుసుకుని, రసాయన ప్రాసెస్ తగ్గించి, పర్యావరణానికి అను కూలమైన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తా రని ఆశిస్తున్నామనిచెప్పారు. రైతులు మాట్లాడు తూ, ఈ పత్రాలు మా పంటల వృద్ధికి మాకు గొప్ప సాయం. ముందుగానే మా భూమి అవసరాలను అర్థం చేసుకుని పంటలు సాగించగలగడం వల్ల దిగుబడి మెరుగవుతుంది” అని అభిప్రాయపడ్డా రు.ఈ కార్యక్రమం రైతుల సంక్షేమానికి మైలురా యి రూపం వలె నిలవాలని స్థానికులు భావిస్తున్నా రు. ఇకపై ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృ తంగా నిర్వహించాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.