Wednesday, 18 March 2026
  • Home  
  • రైతులకు గిట్టుబాటు ధరలో ప్రభుత్వం విఫలం: కాకాణి విమర్శలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతులకు గిట్టుబాటు ధరలో ప్రభుత్వం విఫలం: కాకాణి విమర్శలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి నెల (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సోమిరెడ్డి మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి నాయకులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మరణించిన కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.