Sunday, 29 March 2026
  • Home  
  • రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం
- ఆంధ్రప్రదేశ్

రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం

ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @ ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం స్మార్ట్ రేషన్ కార్డులు,ఈ-పోస్ యంత్రాల సాయంతో సర్వర్ సమస్యలు, వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం ఇకపై రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు పడకపోయినా లబ్ధిదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ- పోస్ మెషీన్లో ఉన్న కెమెరా సాయంతో ఐరిస్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారు….

ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @
ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం

స్మార్ట్ రేషన్ కార్డులు,ఈ-పోస్ యంత్రాల సాయంతో సర్వర్ సమస్యలు, వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం

ఇకపై రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు పడకపోయినా లబ్ధిదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

ఈ- పోస్ మెషీన్లో ఉన్న కెమెరా సాయంతో ఐరిస్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.