*రేషన్ కార్డులు పంపిణి*
నేల కొండపల్లి
పున్నమి ప్రతినిధి
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేల కొండపల్లి మార్కెట్ యార్డ్ నందు జరిగిన కార్యక్రమం లో తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేషన్ కార్డు లు పంపిణి చేశారూ. మండలం మొత్తం 1000 నూతన కార్డులు మంజూరు అవ్వగా 650 కార్డులు పంపిణి చేశారూ. ఈ సందర్భముగ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పంపిణి నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమం లో మువ్వ విజయ్ బాబు, పి సీతారాములు, బేబీ స్వర్ణ కుమారి, బొడ్డు బొందయ్యా, మామిడి వెంకన్న, శాఖమూరి రమేష్, నెల్లూరు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు


