Monday, 8 December 2025
  • Home  
  • రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన ఫార్మా సిటీ రైతులు
- E-పేపర్

రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన ఫార్మా సిటీ రైతులు

పున్నమి ప్రతినిధి రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన ఫార్మా సిటీ రైతులు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ వేళ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులన్ని చట్టవిరుద్ధమని ప్రెస్ నోట్ రిలీజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఫార్మా సిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చి, తమ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు.. ప్రభుత్వంలోకి వచ్చాక ఫార్మా సిటీని రద్దు చేయలేదు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతుల భూములను కాపాడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు అదే రైతులను భూములు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు చట్టం ప్రకారం, ఈ భూముల్లో కొత్త ప్రాజెక్టును నిర్మించలేరు ఫార్మా సిటీ కోసం చేసిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి.. ఫ్యూచర్ సిటీ కోసం తిరిగి భూసేకరణ చేస్తున్నామని చెప్పి, కొత్త పర్యావరణ అనుమతులు పొంది, తిరిగి ప్రజా స్పందన చేసి భూసేకరణ చేయాలి.. కానీ ఇవేవీ ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములపై ఫ్యూచర్ సిటీ నిర్మించడం చట్ట వ్యతిరేకం దీనికి తోడు మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కురమిద్దా గ్రామాలలో ప్రభుత్వం భూ సేకరణ చేయకూడదని హైకోర్టు స్టే ఇచ్చింది వివాదంలో ఉన్న ఈ భూములను అగ్ర నాయకులకు, పెట్టుబడిదారులకు కొత్త ఫ్యూచర్ సిటీ ప్రాంతం అని చూపించడం మోసం అలాగే గ్లోబల్ సమ్మిట్ ప్రతినిధులకు మా విజ్ఞప్తి ప్రభుత్వం స్థానిక రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసింది ప్రజా పాలన అంటూ పేపర్ యాడ్స్ ఇస్తూ తప్పుడు సందేశం చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోస పోవొద్దంటూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను హెచ్చరిస్తున్నామంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఫార్మా సిటీ రెసిస్టెన్స్ కమిటీ

పున్నమి ప్రతినిధి
రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన ఫార్మా సిటీ రైతులు
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ వేళ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులన్ని చట్టవిరుద్ధమని ప్రెస్ నోట్ రిలీజ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఫార్మా సిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చి, తమ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు.. ప్రభుత్వంలోకి వచ్చాక ఫార్మా సిటీని రద్దు చేయలేదు
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతుల భూములను కాపాడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు అదే రైతులను భూములు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు
చట్టం ప్రకారం, ఈ భూముల్లో కొత్త ప్రాజెక్టును నిర్మించలేరు
ఫార్మా సిటీ కోసం చేసిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి.. ఫ్యూచర్ సిటీ కోసం తిరిగి భూసేకరణ చేస్తున్నామని చెప్పి, కొత్త పర్యావరణ అనుమతులు పొంది, తిరిగి ప్రజా స్పందన చేసి భూసేకరణ చేయాలి.. కానీ ఇవేవీ ఈ ప్రభుత్వం చేయలేదు
కాబట్టి ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములపై ఫ్యూచర్ సిటీ నిర్మించడం చట్ట వ్యతిరేకం
దీనికి తోడు మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కురమిద్దా గ్రామాలలో ప్రభుత్వం భూ సేకరణ చేయకూడదని హైకోర్టు స్టే ఇచ్చింది
వివాదంలో ఉన్న ఈ భూములను అగ్ర నాయకులకు, పెట్టుబడిదారులకు కొత్త ఫ్యూచర్ సిటీ ప్రాంతం అని చూపించడం మోసం
అలాగే గ్లోబల్ సమ్మిట్ ప్రతినిధులకు మా విజ్ఞప్తి
ప్రభుత్వం స్థానిక రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసింది
ప్రజా పాలన అంటూ పేపర్ యాడ్స్ ఇస్తూ తప్పుడు సందేశం చూపిస్తుంది
ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోస పోవొద్దంటూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను హెచ్చరిస్తున్నామంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఫార్మా సిటీ రెసిస్టెన్స్ కమిటీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.