Tuesday, 24 March 2026
  • Home  
  • రేపు మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం… పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష…
- E-పేపర్

రేపు మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం… పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష…

పున్నమి ప్రతినిధి : రేపు మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం… పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష… అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీలు, అంశాలపై నిర్ణయం… ఎంపీటిసీ, జెడ్పిటిసీ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా చర్చించే చాన్స్… సొసైటీల పాలకమండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం… కార్పొరేషన్ల చైర్మన్‌ పదవుల భర్తీపై మంత్రులతో చర్చించనున్న సీఎం రేవంత్‌…

పున్నమి ప్రతినిధి :
రేపు మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం…
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష…
అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీలు, అంశాలపై నిర్ణయం…
ఎంపీటిసీ, జెడ్పిటిసీ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా చర్చించే చాన్స్…
సొసైటీల పాలకమండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం…
కార్పొరేషన్ల చైర్మన్‌ పదవుల భర్తీపై మంత్రులతో చర్చించనున్న సీఎం రేవంత్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.