పున్నమి ప్రతి నిధి
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నాడు దేశ ప్రజలతో ముచ్చ టించే కార్యక్రమం మాన్ కీ బాత్. ఈ కార్యక్రమం ఈ నెల 26అనగా రేపు ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది. మొదటగా హిందీ లో ప్రసారం అయి తరువాత 5నిముషాలు తరువాత తెలుగు లో ప్రసారం అవుతుంది.


