శ్రీకాళహస్తి: తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరుగుతన్న నేపథ్యంలో అధికారులు అందరూ సదస్సు నిర్వహణలో ఉన్నందున సోమవారం తహసీల్దారు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు తహసీల్దారు జనార్తన్‌రాజు తెలిపారు.ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.ప్రజలు ఎవరూ మండల కేంద్రానికి రావద్దని తెలిపారు.
- తిరుపతి
రేపు గ్రీవెన్స్‌డే రద్దు: శ్రీకాళహస్తి తాసిల్దార్ జనార్ధన్ రాజు