Thursday, 5 February 2026
  • Home  
  • రేపు గన్నవరపు శ్రీనివాసరావు పర్యటన వివరాలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రేపు గన్నవరపు శ్రీనివాసరావు పర్యటన వివరాలు

డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజవర్గం నాయకులకు కార్యకర్తలకు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నమస్కారం 24/10/25 తేదీ ఉదయం 8:00 గంటలకు మామిడికుదురు మండలం నగరం గ్రామం మరియు మధ్యాహ్నం 2:00 గంటలకు మొగలికుదురు గ్రామాలలో మెడికల్ కాలేజీల ప్రైవేటికరణను వ్యతిరేకంగా రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం జరుగును.కావున ఈ కార్యక్రమానికి ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డ్ మెంబర్స్,రాష్ట్ర మరియు జిల్లా,నియోజకవర్గ,మండల కార్యదర్శిలు సంయుక్త కార్యదర్శిలు అనుబంధ విభాగ అధ్యక్షులు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్సులు, గ్రామ శాఖ అధ్యక్షులు,తాజా మాజీ ప్రతినిధులు ,రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు,నియోజవర్గ నాయకులు,మండల నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అని గన్నవరపు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు

డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజవర్గం నాయకులకు కార్యకర్తలకు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నమస్కారం
24/10/25 తేదీ ఉదయం 8:00 గంటలకు మామిడికుదురు మండలం నగరం గ్రామం మరియు మధ్యాహ్నం 2:00 గంటలకు మొగలికుదురు గ్రామాలలో మెడికల్ కాలేజీల ప్రైవేటికరణను వ్యతిరేకంగా రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం జరుగును.కావున ఈ కార్యక్రమానికి ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డ్ మెంబర్స్,రాష్ట్ర మరియు జిల్లా,నియోజకవర్గ,మండల కార్యదర్శిలు సంయుక్త కార్యదర్శిలు అనుబంధ విభాగ అధ్యక్షులు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్సులు, గ్రామ శాఖ అధ్యక్షులు,తాజా మాజీ ప్రతినిధులు ,రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు,నియోజవర్గ నాయకులు,మండల నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అని గన్నవరపు శ్రీనివాసరావు
ఒక ప్రకటనలో తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.