Sunday, 29 March 2026
  • Home  
  • రేపట్నుంచి కొత్త చరిత్ర మొదలవుతోంది! మోదీ
- జాతీయ అంతర్జాతీయ

రేపట్నుంచి కొత్త చరిత్ర మొదలవుతోంది! మోదీ

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ దిల్లీ: రేపట్నుంచి జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం కాబోతోందని, కొత్త చరిత్ర మొదలవుతోందని ప్రధాని మోదీ అన్నారు. జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. సోమవారం నుంచి నూతన జీఎస్టీ శ్లాబ్‌ రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్‌ భారత్‌క్‌కు మరింత ఊతమిస్తాయన్నారు. ‘‘ దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి. వీటితో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత ఊతమిస్తాయి’’ అని మోదీ అన్నారు.

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ దిల్లీ:
రేపట్నుంచి జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం కాబోతోందని, కొత్త చరిత్ర మొదలవుతోందని ప్రధాని మోదీ అన్నారు. జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. సోమవారం నుంచి నూతన జీఎస్టీ శ్లాబ్‌ రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్‌ భారత్‌క్‌కు మరింత ఊతమిస్తాయన్నారు. ‘‘ దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి. వీటితో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత ఊతమిస్తాయి’’ అని మోదీ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.