పున్నమి ప్రతినిధి
అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు కార్తీక మాసం కొనసాగుతుంది. ఈ పవిత్ర మాసం సందర్భంగా ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, వ్రతాలు, దీపారాధనలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 23న భగిని హస్త భోజనం, 25న నాగుల చవితి, 30న శ్రవణ నక్షత్రం, నవంబర్ 1న చిల్ల ఎకాదశి, 2న క్షీరాబ్ధి ద్వాదశి, 5న జ్యోతిర్లింగ భోజనం, 8న సంకట చతుర్థి, 11న స్మార్త పౌర్ణమి, 16న వనభోజనం, 18న మాస శివరాత్రి, 20న కాలభైరవ పూజ, 21న పోళి నక్షత్ర ప్రాయశ్చిత్తం వంటి పర్వదినాలతో భక్తి ఉత్సాహం నెలకొననుంది.

రేపటి నుండి కార్తీక మాసం ప్రారంభం. భక్తులతో కిటిటలాడానున్న శివాలయాలు
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు కార్తీక మాసం కొనసాగుతుంది. ఈ పవిత్ర మాసం సందర్భంగా ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, వ్రతాలు, దీపారాధనలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 23న భగిని హస్త భోజనం, 25న నాగుల చవితి, 30న శ్రవణ నక్షత్రం, నవంబర్ 1న చిల్ల ఎకాదశి, 2న క్షీరాబ్ధి ద్వాదశి, 5న జ్యోతిర్లింగ భోజనం, 8న సంకట చతుర్థి, 11న స్మార్త పౌర్ణమి, 16న వనభోజనం, 18న మాస శివరాత్రి, 20న కాలభైరవ పూజ, 21న పోళి నక్షత్ర ప్రాయశ్చిత్తం వంటి పర్వదినాలతో భక్తి ఉత్సాహం నెలకొననుంది.

