*రేపటి నుండి తెలంగాణలో టెట్ పరీక్షలు షురూ.*.
*ఆందోళన చెందకండి..*
*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు*
*పున్నమి ప్రతినిధి, వనపర్తి జిల్లా తేదీ::02/01/2026*
➡️కంప్యూటర్ ముందు ఖాళీగా కూర్చోకండి
✅సమాధానం తెలియని ప్రశ్నను ఆలోచిస్తూ కూర్చోకండి.. ముందుకు సాగండి..
✅ సమాధానాలు తెలిసిన ప్రశ్నలను ముందుగా ఆన్సర్ టిక్ చేయండి..
✅ ప్రశ్నలకు సమాధానాలు రాని.. వాటికి చివరి 30 నిమిషాలలో ఎదో ఒకటి పెట్టండి..
✅ మైనస్ మార్కులు లేవు కాబట్టి లాభం జరుగుతుంది.
➡️ ఎగ్జామ్స్ సెంటర్ కు 2 గంటల ముందు చేరుకోండి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది..
✅ మహిళా ఉపాధ్యాయులకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు.. కేవలం మెహందీ.. పెట్టుకోకండి.. బయోమెట్రిక్ లో ఇబ్బంది అవుతుంది.
➡️చివరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు వెంట తీసుకా వెళ్ళండి.. మర్చిపోవద్దు..
➡️సెల్ ఫోన్స్, ఇతర పేపర్లు అనుమతి లేదు..
*ఎలాంటి ఆందోళన లేకుండా ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది*


