ఖమ్మం పున్నమి ప్రతి నిధి
భారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృ మూర్తి మీద రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కీ నిరసన గా రేపు అనగా ఆదివారం జరుగు ధర్నా కార్యక్రమం ని జయప్రదం చేయండి అని బీజేపీ ఖమ్మం రెండవపట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పిలుపు నిచ్చారు.
స్థానిక R&B అతిధి గృహం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ అనంతరం రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనము ఉంటుంది అని ధనియాకుల వెంకట నారాయణ తెలియజేసారు.

