**రెడ్ క్రాస్ సేవలు* *అభినందనీయం:*అచరిత్వ ఫౌండేషన్* *చైర్మన్ కృపాల్*
హెన్రీ డునంట్ స్థాపించిన రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం. ఆ రోజు వ్యాపారం నిమిత్తం వెళ్ళిన హెన్రీ అక్కడ ఆస్ట్రియా యుద్ధం లో చనిపోయిన వారిని క్షతగాత్రుల యిన వారిని చూసి తట్టుకోలేక చలించి పోయాడు. తను వెళ్ళిన పని వదలి మానవత్వం తో వారికి సేవ చేయడం మొదలు పెట్టాడు. మానవత, నిష్పాక్షి త, సమతుల్యత, స్వతంత్రం, ఐక్యత, వా లంట రీ సేవ, విశ్వ జనీనత అనే ఏడు ప్రాథమిక అంశాలతో కుల మత వర్గ వర్ణ లింగ జాతి అనే వివక్షత లేకుండా సేవ లందిస్తువుంది. దాదాపు ఈ రోజు 9.7 కోట్ల మంది సభ్యులు వున్న రెడ్ క్రాస్ శాంతి కాలంలో ప్రథమ చికిత్స, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడపడానికి శిక్షణ, పరిశుభ్రమైన నీరు ఏర్పాటు చేయడం, నర్సు లకు శిక్షణ ఇవ్వడం, రక్తం సేకరణ లాంటి కార్యక్రమాలు చేస్తూ వుంటుంది. ఈ రోజు అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా వారి సేవలు గుర్తు చేసుకుంటూ రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని కోరు తూ ఈ సంస్థ లో నేను కూడా సభ్యుని గా వుండడం చాలా సంతోషంగా ఉందని అచ రి త్వ ఫౌండేషన్ చైర్మన్ కృ పా ల్ అన్నాడు.
**రెడ్ క్రాస్ సేవలు* *అభినందనీయం:*అచరిత్వ ఫౌండేషన్* *చైర్మన్ కృపాల్* హెన్రీ డునంట్ స్థాపించిన రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం. ఆ రోజు వ్యాపారం నిమిత్తం వెళ్ళిన హెన్రీ అక్కడ ఆస్ట్రియా యుద్ధం లో చనిపోయిన వారిని క్షతగాత్రుల యిన వారిని చూసి తట్టుకోలేక చలించి పోయాడు. తను వెళ్ళిన పని వదలి మానవత్వం తో వారికి సేవ చేయడం మొదలు పెట్టాడు. మానవత, నిష్పాక్షి త, సమతుల్యత, స్వతంత్రం, ఐక్యత, వా లంట రీ సేవ, విశ్వ జనీనత అనే ఏడు ప్రాథమిక అంశాలతో కుల మత వర్గ వర్ణ లింగ జాతి అనే వివక్షత లేకుండా సేవ లందిస్తువుంది. దాదాపు ఈ రోజు 9.7 కోట్ల మంది సభ్యులు వున్న రెడ్ క్రాస్ శాంతి కాలంలో ప్రథమ చికిత్స, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడపడానికి శిక్షణ, పరిశుభ్రమైన నీరు ఏర్పాటు చేయడం, నర్సు లకు శిక్షణ ఇవ్వడం, రక్తం సేకరణ లాంటి కార్యక్రమాలు చేస్తూ వుంటుంది. ఈ రోజు అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా వారి సేవలు గుర్తు చేసుకుంటూ రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని కోరు తూ ఈ సంస్థ లో నేను కూడా సభ్యుని గా వుండడం చాలా సంతోషంగా ఉందని అచ రి త్వ ఫౌండేషన్ చైర్మన్ కృ పా ల్ అన్నాడు.

