నకిరేకల్ :అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి )
బాగా చదువుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినిలకు సూచించారు. ఇందుకాను రెగ్యులర్ గా పాఠశాలకు హాజరుకావాలని అన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు రిజిస్టర్ ను అదేవిధంగా, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. పేస్ రికగ్నిషన్ ఆఫ్(FRS) ధ్వారా ఆన్లైన్ లో అటెండెన్స్ పరిశీలించారు. కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, కేజీబీవీ ప్రిన్సిపల్ కవిత తదితరులు ఉన్నారు.

రెగ్యులర్ గా పాఠశాలకు హాజరు కావాలన్నా : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి ) బాగా చదువుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినిలకు సూచించారు. ఇందుకాను రెగ్యులర్ గా పాఠశాలకు హాజరుకావాలని అన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు రిజిస్టర్ ను అదేవిధంగా, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. పేస్ రికగ్నిషన్ ఆఫ్(FRS) ధ్వారా ఆన్లైన్ లో అటెండెన్స్ పరిశీలించారు. కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, కేజీబీవీ ప్రిన్సిపల్ కవిత తదితరులు ఉన్నారు.

