Thursday, 5 February 2026
  • Home  
  • రెండు వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మేడా విజయ శేఖర్ రెడ్డి
- అన్నమయ్య

రెండు వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మేడా విజయ శేఖర్ రెడ్డి

అన్నమయ్య జిల్లా రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో శనివారం రెండు వివాహ మహోత్సవాలు సందడిగా జరిగాయి.ఈ రెండు వేడుకలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.మొదటగా రాజంపేట లోని సిటీ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో జరిగిన చమర్తి వారి పెళ్లి వేడుకలో చమర్తి నారాయణ రాజు కుమారుడు సురేష్ కుమార్ రాజు – అశ్విని దంపతులను మేడా విజయ శేఖర్ రెడ్డి ఆశీర్వదించారు.కొత్త జీవన ప్రయాణం సుఖసంతోషాలతో కొనసాగాలని వధూవరులకు మంచి మాటలతో ఆశీస్సులు అందించారు.తరువాత రాయచోటి లోని పి.డీ.ఆర్.కన్వెన్షన్ కళ్యాణ మండపంలో జరిగిన దాసరి వారి వివాహంలో దేవిక రెడ్డి – కార్తీక్ రెడ్డి వివాహానికి హాజరైన మేడా విజయ శేఖర్ రెడ్డి నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు.ఈ కార్యక్రమం కూడా సందడిగా, శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.రాజంపేట నుంచి రాయచోటి వరకూ జరిగిన ఈ రెండు కార్యక్రమాల్లోనూ శుభాకాంక్షల సందడి నిండిపోగా, వధూవరుల కుటుంబాలు మేడా విజయ శేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.