అమెరికాలో న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న భారతీయుడు మెహుల్ గోస్వామి (39) మరో సంస్థలో కాంట్రాక్టర్‌గా రెండో ఉద్యోగం చేస్తూ అధికారులకు తెలియకుండా మోసం చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. విచారణలో అతడు ప్రభుత్వ ఉద్యోగ సమయంలోనే ప్రైవేట్ కంపెనీకి సేవలు అందించి పెద్ద మొత్తంలో వేతనం పొందినట్లు తేలింది. దీనిపై న్యూయార్క్ పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.

రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డ భారతీయుడికి అమెరికాలో 15 ఏళ్ల జైలు శిక్ష