Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

రూ.50 వేలకు మించి నగదు ఉంటే సీజ్

Punnami Newsroom Published:
రూ.50 వేలకు మించి నగదు ఉంటే సీజ్

Story highlights

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి) ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని మనుబోలు తహసీల్దార్ రమాదేవి స్పష్టం చేశారు.
  • సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సీజ్ చేసే అవకాశం ఉందని తెలిపారు.
  • ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి)
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని మనుబోలు తహసీల్దార్ రమాదేవి స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సీజ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *