పున్నమి న్యూస్ ప్రతినిధి
23 ఫిబ్రవరి 2026
భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్
రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది
*పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుబడ్డారు*
సర్టిఫైడ్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా సీహెచ్ గోపాలరావు అనే న్యాయవాది
ఏసీబీ అధికారులను ఆశ్రయించారు
దీంతో రైడ్స్ జరిపిన ఏసీబీ అధికారులు ముగ్గురిని పట్టుకున్నారు



