రైల్వేకోడూరు పున్నమి ప్రతినిధి జూలై 28
డబుల్ రోడ్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధిలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. చిన్న ఓరుంపాడు నుండి గాదెల కొత్తపల్లి సబ్స్టేషన్ వరకు రూ.1 కోటి70 లక్షలు రూపాయల వ్యయంతో నిర్మించబోయే రోడ్ పనులకు శ్రీకారం చుట్టారు. అదే విధంగా, అంతరాజంపేట నుండి తూర్పుపల్లి సివిల్ రోడ్‌కి కనెక్ట్ చేసే మార్గాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు.ఈ అభివృద్ధి పనుల పరిశీలనకు చిన్న ఓరుంపాడు గ్రామానికి విచ్చేసిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు, ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనుల ప్రగతిని సమీక్షించారు.అంతరం తారు రోడ్ నాణ్యత ను పరిశీంచడం జరిగింది, ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు లభించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల రహదారి కనెక్టివిటీ పెరగడం ద్వారా అభివృద్ధికి దారితీసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని నేతలు తెలిపారు.

రూ.1.70 కోట్లతో చిన్న ఓరుంపాడు నుంచి గాదెల కొత్తపల్లి సబ్స్టేషన్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం పనులను పరిశీలించిన ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్
రైల్వేకోడూరు పున్నమి ప్రతినిధి జూలై 28 డబుల్ రోడ్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధిలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. చిన్న ఓరుంపాడు నుండి గాదెల కొత్తపల్లి సబ్స్టేషన్ వరకు రూ.1 కోటి70 లక్షలు రూపాయల వ్యయంతో నిర్మించబోయే రోడ్ పనులకు శ్రీకారం చుట్టారు. అదే విధంగా, అంతరాజంపేట నుండి తూర్పుపల్లి సివిల్ రోడ్‌కి కనెక్ట్ చేసే మార్గాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు.ఈ అభివృద్ధి పనుల పరిశీలనకు చిన్న ఓరుంపాడు గ్రామానికి విచ్చేసిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు, ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనుల ప్రగతిని సమీక్షించారు.అంతరం తారు రోడ్ నాణ్యత ను పరిశీంచడం జరిగింది, ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు లభించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల రహదారి కనెక్టివిటీ పెరగడం ద్వారా అభివృద్ధికి దారితీసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని నేతలు తెలిపారు.

