పున్నమి ప్రతినిధి
దుర్గేష్ ఆలంపల్లి
9640204826
రూ.1లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్
హైదరాబాద్ – సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో రూ. 1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్
ఇద్దరు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

- E-పేపర్
రూ.1లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్
పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 రూ.1లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్ హైదరాబాద్ – సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో రూ. 1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్ ఇద్దరు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

