Sunday, 29 March 2026
  • Home  
  • రిటైల్ మరియు వినోద కేంద్రంగా సెలెస్ట్ మాల్
- విశాఖపట్నం

రిటైల్ మరియు వినోద కేంద్రంగా సెలెస్ట్ మాల్

రిటైల్ మరియు వినోద కేంద్రంగా సెలెస్ట్ మాల్ *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి * పారిశ్రామిక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిన గాజువాక ప్రాంతంలో రిటైల్ మరియు వినోద కేంద్రాలకు కేంద్ర బిందువు గా నిలిచినా సెలెస్ట్ ఇప్పుడు మరింత అభివృద్ధి లో మరింత ముందుకు వెళుతోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సెలస్ట్ మాల్ లో ఫ్యాషన్ వరల్డ్ వస్త్ర షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక శాసన అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో సభ్యులు పల్లా శ్రీనివాసరావు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు లతో పాటు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల అధినేత మాలిక్ లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో అతిధులు మాట్లాడుతూ అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్న సెలెస్ట్ నాలుగు అంతస్తులతో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్ రిటైల్ మరియు వినోద, భోజన,, విద్య కేంద్రాలకు కేంద్ర బిందువుగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీ తో పాటు అన్ని వాణిజ్య, విద్య వ్యాపార జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ లను వినియోగదారులకు ఓకే చోట అందిస్తున్న సెలెస్ట్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినండిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో సెలెస్ట్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

రిటైల్ మరియు వినోద కేంద్రంగా సెలెస్ట్ మాల్

*విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి * పారిశ్రామిక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిన గాజువాక ప్రాంతంలో రిటైల్ మరియు వినోద కేంద్రాలకు కేంద్ర బిందువు గా నిలిచినా సెలెస్ట్ ఇప్పుడు మరింత అభివృద్ధి లో మరింత ముందుకు వెళుతోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సెలస్ట్ మాల్ లో ఫ్యాషన్ వరల్డ్ వస్త్ర షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక శాసన అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో సభ్యులు పల్లా శ్రీనివాసరావు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు లతో పాటు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల అధినేత మాలిక్ లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో అతిధులు మాట్లాడుతూ అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్న సెలెస్ట్ నాలుగు అంతస్తులతో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్ రిటైల్ మరియు వినోద, భోజన,, విద్య కేంద్రాలకు కేంద్ర బిందువుగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీ తో పాటు అన్ని వాణిజ్య, విద్య వ్యాపార జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ లను వినియోగదారులకు ఓకే చోట అందిస్తున్న సెలెస్ట్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినండిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో సెలెస్ట్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.