Thursday, 5 February 2026
  • Home  
  • రిటర్నింగ్ అధికారులు తీరస్కరించిన నామినేషన్ల పై వచ్చిన ఆప్పిళ్ల ను పరిశీలించిన: కలెక్టర్
- తెలంగాణ

రిటర్నింగ్ అధికారులు తీరస్కరించిన నామినేషన్ల పై వచ్చిన ఆప్పిళ్ల ను పరిశీలించిన: కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నల్గొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు తీరస్కరించిన నామినేషన్లపై వచ్చిన ఆప్పిళ్ల ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో పరిశీలించారు. నల్గొండ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో రిటర్నింగ్ అధికారులు తీరస్కరించిన నామినేషన్ల పై 19 ఆప్పిళ్ళు రాగా, అప్పిళ్లపై నిబంధనల ప్రకారం ఆర్ వో ల సమక్షంలో పరిశీలించి, ఆర్డీవో రూపొందించిన జాబితాను తీసుకొన్న నిర్ణయాలను ఆమె పరిశీలించారు. వచ్చిన 19 అప్పిళ్ల లో, 15 తిరస్కరణకు గురికాగా, నాలుగు అప్పిళ్ళు అంగీకరించినట్టు ఆర్డీవో అశోక్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వివరించారు.

నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నల్గొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు తీరస్కరించిన నామినేషన్లపై వచ్చిన ఆప్పిళ్ల ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో పరిశీలించారు. నల్గొండ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో రిటర్నింగ్ అధికారులు తీరస్కరించిన నామినేషన్ల పై 19 ఆప్పిళ్ళు రాగా, అప్పిళ్లపై నిబంధనల ప్రకారం ఆర్ వో ల సమక్షంలో పరిశీలించి, ఆర్డీవో రూపొందించిన జాబితాను తీసుకొన్న నిర్ణయాలను ఆమె పరిశీలించారు. వచ్చిన 19 అప్పిళ్ల లో, 15 తిరస్కరణకు గురికాగా, నాలుగు అప్పిళ్ళు అంగీకరించినట్టు ఆర్డీవో అశోక్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.