Monday, 30 March 2026
  • Home  
  • రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు దైనందిని ఆవిష్కరించిన మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు
- హైదరాబాద్

రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు దైనందిని ఆవిష్కరించిన మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు

*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు దైనందిని ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి గారు* *పున్నమి ప్రతినిధి హైదరాబాద్ ::తేదీ 23/03/2026* *ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర యువజన క్రీడా శాఖ మాత్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారి కి* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ డైరీని* *అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ .నరసింహులు రాష్ట్ర ప్రధాన సలహాదారులు కే*. *గోపాల్ జి, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు విజయ్* *కుమార్ తదితరులు, పాల్గొని రాష్ట్రంలోని అప్గ్రేడ్ పొందని పండితుల సమస్యలు* *మరియు టెట్ విషయంలో వినతి పత్రాన్ని అందించారు*

*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు దైనందిని ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి గారు*

*పున్నమి ప్రతినిధి హైదరాబాద్ ::తేదీ 23/03/2026*

*ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర యువజన క్రీడా శాఖ మాత్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారి కి*
*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ డైరీని*
*అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ .నరసింహులు రాష్ట్ర ప్రధాన సలహాదారులు కే*. *గోపాల్ జి, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు విజయ్* *కుమార్ తదితరులు, పాల్గొని రాష్ట్రంలోని అప్గ్రేడ్ పొందని పండితుల సమస్యలు* *మరియు టెట్ విషయంలో వినతి పత్రాన్ని అందించారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.