Friday, 13 February 2026
  • Home  
  • రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రంగారెడ్డి జిల్లా శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ
- రంగారెడ్డి

రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రంగారెడ్డి జిల్లా శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ

రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రంగారెడ్డి జిల్లా ధూంధాం గా క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా/06/01/2026 2026 రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ధూమ్ ధామ్ గా నిర్వహించడం జరిగింది భాషా పండితుల ఆత్మబంధువు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ గారు లాంఛనంగా ఆవిష్కరించగా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కే గోపాల్ జి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి పంబ వెంకటస్వామి సమన్వయం చేయగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు వీరేందర్ గౌడ్ సంయుక్త కార్యదర్శులు అమీర్ పాష జానకి రామ్ రాష్ట్ర సాహితి కార్యదర్శి కవి రచయిత నందిగామ కిషోర్ జిల్లా సలహాదారులు పరమేష్ జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రముఖ పధ్య కవి భవాని జగదీశ్వర్ రెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ బాలస్వామి లక్ష్మయ్య ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షులు జగన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు అనంతరం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయా ప్రముఖులు ప్రసంగించారు లక్ష్మయ్య గారు వందన సమర్పణ చేశారు

రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్
రంగారెడ్డి జిల్లా
ధూంధాం గా
క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రతినిధి రంగారెడ్డి జిల్లా/06/01/2026 2026

రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ధూమ్ ధామ్ గా నిర్వహించడం జరిగింది
భాషా పండితుల ఆత్మబంధువు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ గారు
లాంఛనంగా ఆవిష్కరించగా
కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కే గోపాల్ జి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి పంబ వెంకటస్వామి సమన్వయం చేయగా
సంఘ రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు
రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు వీరేందర్ గౌడ్
సంయుక్త కార్యదర్శులు అమీర్ పాష జానకి రామ్ రాష్ట్ర సాహితి కార్యదర్శి కవి రచయిత నందిగామ కిషోర్ జిల్లా సలహాదారులు పరమేష్ జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రముఖ పధ్య కవి భవాని జగదీశ్వర్ రెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ బాలస్వామి లక్ష్మయ్య ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షులు జగన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు అనంతరం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయా ప్రముఖులు ప్రసంగించారు
లక్ష్మయ్య గారు వందన సమర్పణ చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.