ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ అధికారం గల వర్గాలు ప్రకటించాయి. ఇందిరా భవన్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంఫీ శ్రీ రాహుల్ గాంధీ గారు మీడియాతో మాట్లాడనున్నారు.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారనే విషయాన్ని పార్టీ ఇప్పటివరకు వెల్లడించకపోయినా, రాజకీయ వర్గాల్లో కొత్తగా రెండు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే ఒక హై ప్రొఫైల్ లోక్‌సభ నియోజకవర్గంపై “ఓటు చోరీ” ఆరోపణలు బయటపెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రాహుల్ గాంధీ గారి ప్రసంగం అనంతరం తెలియజేయనున్నట్లు తెలిపింది.

రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రత్యేక ప్రెస్ మీట్ – కాంగ్రెస్ పార్టీ ప్రకటన
ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ అధికారం గల వర్గాలు ప్రకటించాయి. ఇందిరా భవన్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంఫీ శ్రీ రాహుల్ గాంధీ గారు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారనే విషయాన్ని పార్టీ ఇప్పటివరకు వెల్లడించకపోయినా, రాజకీయ వర్గాల్లో కొత్తగా రెండు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే ఒక హై ప్రొఫైల్ లోక్‌సభ నియోజకవర్గంపై “ఓటు చోరీ” ఆరోపణలు బయటపెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రాహుల్ గాంధీ గారి ప్రసంగం అనంతరం తెలియజేయనున్నట్లు తెలిపింది.

