Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Telangana

రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాల కు భూక్య తన్విక ఎంపిక

Punnami Newsroom Published:
రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాల కు భూక్య తన్విక ఎంపిక

Story highlights

  • మహబూబాబాద్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల పోటీకి సిరోలు మండలం పెద్ద లాల్ తండా గ్రామపంచాయతీ శివారు భూక్య రాము-ప్రమీల దంపతుల పెద్ద కుమార్తె భూక్య తన్విక, మండల స్థాయి, జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపికైనట్లు (DYSO )ఏలేటి జ్యోతి గారు…
  • శిరోల్ మండలం నుండి భూక్య తన్విక ఎంపికైనట్లు తెలిపారు.
  • రాష్ట్రస్థాయిలో జరిగే హకీంపేట్ క్రీడా మైదానంలో ఈనెల 27 నుండి అన్ని జిల్లాల నుండి విద్యార్థులు పాల్గొంటారు.

మహబూబాబాద్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల పోటీకి సిరోలు మండలం పెద్ద లాల్ తండా గ్రామపంచాయతీ శివారు భూక్య రాము-ప్రమీల దంపతుల పెద్ద కుమార్తె భూక్య తన్విక, మండల స్థాయి, జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపికైనట్లు (DYSO )ఏలేటి జ్యోతి గారు తెలిపారు, మహబూబాబాద్ జిల్లా నుండి పదిమంది బాలురు, పదిమంది బాలికలు ఎంపిక అయ్యారు. శిరోల్ మండలం నుండి భూక్య తన్విక ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరిగే హకీంపేట్ క్రీడా మైదానంలో ఈనెల 27 నుండి అన్ని జిల్లాల నుండి విద్యార్థులు పాల్గొంటారు. ఎంపికైన సందర్భంగా తన్వికకు పాఠశాల యాజమాన్యం, పాఠశాల స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపినారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *