పున్నమి ప్రతినిధి అక్టోబర్
బీసీ రిజర్వేషన్ విషయం లో తెలంగాణ హైకోర్టు తీరుని నిరశిస్తూ ఈ నెల 14 న తెలంగాణ రాష్ట్ర బంద్ కి పిలుపు ఇస్తున్నట్లు బీసీ ఐక్య వేదిక జాతీయ నాయకులు, రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ న్యాయామైనది అని చట్టపరమైన ది అని అయన అన్నారు. 42 % బీసీ రిజర్వేషన్ లకి మద్దతూ ఇచ్చే అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ బంద్ కి మద్దత్తు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ రిజర్వేషన్ కి ఎవరు అడ్డు రావద్దు అని కోరారు.


