Friday, 6 February 2026
  • Home  
  • రాష్ట్ర ప్రభుత్వ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియామకం – తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మర్యాదపూర్వక భేటీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర ప్రభుత్వ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియామకం – తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మర్యాదపూర్వక భేటీ

రాష్ట్ర ప్రభుత్వ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఇటీవల నియమింపబడిన సందర్భంగా, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి అందించనున్న సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి మంచి చేయాలని నా సంకల్పాన్ని ఆయనతో పంచుకున్నాను. శ్రీ సోమిరెడ్డి గారు తనతో ఉన్న అనుభవాన్ని పంచుకుంటూ, నియామకానికి శుభాకాంక్షలు తెలియజేసి, సమాజానికి సేవ చేయాలని ప్రేరేపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఇటీవల నియమింపబడిన సందర్భంగా, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి అందించనున్న సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి మంచి చేయాలని నా సంకల్పాన్ని ఆయనతో పంచుకున్నాను. శ్రీ సోమిరెడ్డి గారు తనతో ఉన్న అనుభవాన్ని పంచుకుంటూ, నియామకానికి శుభాకాంక్షలు తెలియజేసి, సమాజానికి సేవ చేయాలని ప్రేరేపించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.