Friday, 27 March 2026
  • Home  
  • రాష్ట్ర గవర్నర్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన నగర మేయర్
- విశాఖపట్నం

రాష్ట్ర గవర్నర్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన నగర మేయర్

రాష్ట్ర గవర్నర్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన నగర మేయర్ విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ వేదికగా నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ కు విచ్చేసిన సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఆయనకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు

రాష్ట్ర గవర్నర్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన నగర మేయర్

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ వేదికగా నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ కు విచ్చేసిన సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఆయనకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.