Friday, 27 March 2026
  • Home  
  • రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కి ఘణంగా స్వాగతం పలికిన భాజపా శ్రేణులు
- విశాఖపట్నం

రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కి ఘణంగా స్వాగతం పలికిన భాజపా శ్రేణులు

రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కి ఘణంగా స్వాగతం పలికిన భాజపా శ్రేణులు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * తిరుపతి పర్యటన విజయవంతం ముగించుకుని గురువారం మధ్యాహ్నం ఇండిగో విమానంలో విశాఖ వచ్చిన బిజేపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పరశురాంరాజు , రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు ఘణంగా స్వాగతం పలికిన బిజేపి నాయకులు దామోదర్ యాదవ్ ,తాతారావు, వెన్నా శ్రీరామమూర్తి,స్టీల్ ప్లాంట్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కేఎస్ఎన్ ,కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు బిజేపి కార్యకర్తలు తదితరులు.

రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కి ఘణంగా స్వాగతం పలికిన భాజపా శ్రేణులు
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
తిరుపతి పర్యటన విజయవంతం ముగించుకుని గురువారం మధ్యాహ్నం ఇండిగో విమానంలో విశాఖ వచ్చిన బిజేపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పరశురాంరాజు , రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు ఘణంగా స్వాగతం పలికిన బిజేపి నాయకులు దామోదర్ యాదవ్ ,తాతారావు, వెన్నా శ్రీరామమూర్తి,స్టీల్ ప్లాంట్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కేఎస్ఎన్ ,కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు బిజేపి కార్యకర్తలు తదితరులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.