ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్
రేపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మం పర్యటన ని విజయవంతం చెయ్యాలి అని బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విజ్ఞప్తి చేసారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం లో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో అయన మాట్లాడారు. ఈ సమావేశం లో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, ఈవి రమేష్, ధనియాకుల వెంకట్ నారాయణ, పమ్మి అనిత, విజయ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు