రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన కోడూరు విద్యార్థి.
రైల్వేకోడూరు న్యూస్
రైల్వే కోడూరు ఎస్కే స్పోర్ట్స్ అకాడమీ తరపున
ఈ నెల 10,11,12 వ తేదిలలో బాపట్ల జిల్లా పెటూరు లో 69 ఎస్ జి ఎఫ్ ( స్కూల్ గేమ్ ఫెడరేషన్) స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో కడప జిల్లా ఎస్కే స్పోర్ట్స్ అకాడమీ s టి సోహిత U-14 38 + విభాగంలో టైక్వాండ పోటీల్లో బంగారు పతకం సాధించింది అంతేకాకుండా నంవంబర్ లో జరిగే జాతియ స్థాయి పోటీలకు ఎంపిక అయిందని కోచ్ ఎస్కే మౌలా తెలిపారు.


