శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కరపేటలో ఉంటున్న అప్పిని రాజేంద్ర, అప్పిన మాధవిలకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపతి ముర్మూచే మన చేనేత బిడ్డలైన వీరికి కలంకారి కృషికి వీరికి రాష్ట్రపతి భవన్ లో సకల మర్యాదలతో 15 రోజులు పాటు చూసుకొని సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా వారి మిత్ర బృందం శ్రీ చాముండేశ్వరి కళ్యాణ సదన్ లో వీరికి స్నేహితులు అందరూ కలసి సత్కరించారు.

- తిరుపతి
రాష్ట్రపతి అవార్డు గ్రహీతలను సత్కరించిన మిత్ర బృందం