సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @
ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపిన కేబినెట్.
ఏడాది ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం.

- ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం
సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపిన కేబినెట్. ఏడాది ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం.

