*రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు!*
*అమరావతి విశాఖ పున్నమి ప్రతినిధి*
▪️కుటుంబం ఆధారంగా అన్ని పథకాలు, సేవలు, సబ్సిడీలు ఒకే కార్డులో అందుబాటులోకి.
▪️రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు–అందరికీ ప్రత్యేక ప్రయోజనాలు.
▪️ఆధార్, రేషన్, బ్యాంక్, హెల్త్, ల్యాండ్ వివరాలు ఒకే ఫ్యామిలీ కార్డ్‌లో అందుబాటులోకి.
▪️వచ్చే జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ కార్డ్ అమలు.
▪️సేవల పారదర్శకత, వేగవంతమైన అమలు లక్ష్యం.
▪️ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా స్పష్టమైన గుర్తింపు.
▪️రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా కుటుంబాల వివరాల సేకరణ.
▪️ప్రభుత్వ పథకాలు & సేవల పంపిణీకి ఒకే కార్డ్.
▪️ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు సీఎం చంద్రబాబు ఆమోదం.
రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు!*
*రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు!* *అమరావతి విశాఖ పున్నమి ప్రతినిధి* ▪️కుటుంబం ఆధారంగా అన్ని పథకాలు, సేవలు, సబ్సిడీలు ఒకే కార్డులో అందుబాటులోకి. ▪️రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు–అందరికీ ప్రత్యేక ప్రయోజనాలు. ▪️ఆధార్, రేషన్, బ్యాంక్, హెల్త్, ల్యాండ్ వివరాలు ఒకే ఫ్యామిలీ కార్డ్‌లో అందుబాటులోకి. ▪️వచ్చే జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ కార్డ్ అమలు. ▪️సేవల పారదర్శకత, వేగవంతమైన అమలు లక్ష్యం. ▪️ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా స్పష్టమైన గుర్తింపు. ▪️రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా కుటుంబాల వివరాల సేకరణ. ▪️ప్రభుత్వ పథకాలు & సేవల పంపిణీకి ఒకే కార్డ్. ▪️ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు సీఎం చంద్రబాబు ఆమోదం.

