Thursday, 5 February 2026
  • Home  
  • రావులవలసలో కార్తీక దీపోత్సవం
- శ్రీకాకుళం 

రావులవలసలో కార్తీక దీపోత్సవం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం స్థానిక రావులవలస గ్రామంలో గల అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా కార్తీక దీపోత్సవం జరిగింది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం విశిష్టత,108 సంఖ్యా ప్రాముఖ్యత తదితర ముఖ్య అంశాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివ మాలధారులు, గ్రామ భక్త జనం, ఆలయ అర్చకులు, ధర్మకర్త తదితరులు పాల్గొన్నారు. Video: https://www.instagram.com/reel/DQ1vcJAEjCs/?igsh=MTFiZHZmdXN2M3UwMg==

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం స్థానిక రావులవలస గ్రామంలో గల అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా కార్తీక దీపోత్సవం జరిగింది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం విశిష్టత,108 సంఖ్యా ప్రాముఖ్యత తదితర ముఖ్య అంశాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శివ మాలధారులు, గ్రామ భక్త జనం, ఆలయ అర్చకులు, ధర్మకర్త తదితరులు పాల్గొన్నారు.

Video: https://www.instagram.com/reel/DQ1vcJAEjCs/?igsh=MTFiZHZmdXN2M3UwMg==

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.