పున్నమి ప్రతినిధి నగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22
బీజినపల్లి మండలంలోని వెల్గొండ కాలనీలో BRS పార్టీ మాజీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారి తండ్రి గారు రాయపు రెడ్డి గారు ఇటీవల మరణించడంతో ఈరోజు వారి ఇంటికి ఆయన దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించినా మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు,ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రాయపురెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
పున్నమి ప్రతినిధి నగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22 బీజినపల్లి మండలంలోని వెల్గొండ కాలనీలో BRS పార్టీ మాజీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారి తండ్రి గారు రాయపు రెడ్డి గారు ఇటీవల మరణించడంతో ఈరోజు వారి ఇంటికి ఆయన దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించినా మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు,ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

