రాయచోటి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
రాయచోటి మాసాపేటలోని మాండవ్య నది మరమ్మతు మరియు సుందరీకరణ పనులకు గురువారం మంత్రి మండిపల్లి రూ.30 లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో రాయచోటి మున్సిపాలిటీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.


