Wednesday, 25 March 2026
  • Home  
  • రామి రెడ్డి ధ్వజా రెడ్డి కువైట్ పర్యటనకు విచ్చేసిన శుభ సందర్బంగా కువైట్ ఎయర్ పోర్ట్ లో కలసి పుస్ప గుచ్చం అందించి స్వాగతం పలికిన వడియరాజుల సామాజిక వర్గం
- E-పేపర్

రామి రెడ్డి ధ్వజా రెడ్డి కువైట్ పర్యటనకు విచ్చేసిన శుభ సందర్బంగా కువైట్ ఎయర్ పోర్ట్ లో కలసి పుస్ప గుచ్చం అందించి స్వాగతం పలికిన వడియరాజుల సామాజిక వర్గం

తేదీ 22-10-2025న గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు( YSR CP)రైల్వే కోడూరు MPP అయినటువంటి రామి రెడ్డి ధ్వజా రెడ్డి కువైట్ పర్యటనకు విచ్చేసిన శుభ సందర్బంగా కువైట్ ఎయర్ పోర్ట్ లో కలసి పుస్ప గుచ్చం అందించి స్వాగతం పలికిన వడియరాజుల సామాజిక వర్గం. మరియు నాయకులు మహేష్ రెడ్డి వెంకటరెడ్డి పల్లి,బత్తల లక్ష్మయ్య సారమారిపోడు,అశోక్, తుమ్మకుండ,అవలకుండ వెంకటేష్, వత్తలూరు ఎల్లయ్య, వెంకటేశు,రవి ఉప్పరపల్లి కొయ్యి బాలాజి మరియు పార్టీ నాయకులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.